Tuesday, 15 September 2026 08:21:15 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

తిరుపతిలో మెగా మెడికల్ క్యాంప్ !

Date : 23 February 2025 10:39 PM Views : 770

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : జె సిఐ తిరుపతి ఒడిస్సీ చాప్టర్, ప్రణీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో మేఘా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆదివారం తిరుచానూరులో ఉన్న శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలో వివిధ విభాగాలకు చెందిన 20 డాక్టర్లు వైద్య సేవలు అందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో 500 మందికి పైగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసారు. కార్యక్రమంలో కళాశాల చైర్ పర్సన్ పి సులోచన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ, ఫౌండేషన్ చైర్మన్ ప్రణీత్, జెసిఐ అంతర్జాతీయ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి, జెసిఐ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యుడు జి ఎల్ మనోహర్ ప్రసంగించారు. జోన్ డైరెక్టర్ మణి సందీప్, తిరుపతి ఒడిస్సీ చాప్టర్ అధ్యక్షురాలు త్రిషల జె కామ్ చైర్ పర్సన్ లావణ్య, జోన్ ఆఫీసర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :