Monday, 14 September 2026 07:11:56 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు ప్రతి ఒక్కరు చేసుకోవాలి

ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కాలేజ్

Date : 07 July 2023 05:08 PM Views : 443

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : మానవ హక్కులు మరియు సామాజిక అభివృద్ధి విభాగం, ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో టాటా క్యాన్సర్ ట్రస్ట్ మరియు చదలవాడ డెంటల్ కాలేజ్ వారి సౌజన్యం తో తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి డిగ్రీ కళాశాల నందు క్యాన్సర్ పైన అవగాహన సదస్సు మరియు ఉచిత క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి విచ్చేసి ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేడు మనిషి అనేక రకాల వ్యసనాలకు బానిసై రోగాల బారిన పడుతున్నారని అందులో ముఖ్యంగా క్యాన్సర్ అనే వ్యాధి చాలా భయంకరమైనదని దీన్ని వచ్చిన తర్వాత మూడు నాలుగు దశ లలో తెలుసుకొని ప్రాణాలు పోగొట్టుకునే దాని కన్నా ముందుగానే ఇలాంటి ఉచిత ప్రాథమిక పరీక్షలు చేసుకుని ఏదైనా సమస్య ఉంటే ముందుగానే తెలుసుకొని నివారించుకోవడం చాలా ఉత్తమమైన మార్గమని అందుకోసమని ఇలా స్వచ్ఛంద సంస్థలు టాటా ట్రస్ట్ వారు అందరూ ఆరోగ్యం కోసం ఇలాంటి ఉచిత క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషమని మా కాలేజీ పూర్వ విద్యార్థి డాక్టర్ మర్ధాల రవిబాబు తన ఆకాంక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మా సిబ్బందికి విద్యార్థులకు ముఖ్యంగా మహిళలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలిపినారు.

చదలవాడ డెంటల్ కాలేజీ వారు కూడా మా విద్యార్థులకు మా సిబ్బందికి ఉచిత దంత పరీక్షలు నిర్వహించడం జరిగినదని తెలిపారు ఈ సందర్భంగా మన కాలేజీ నందు ఈ ఉచిత క్యాన్సర్ అవగాహన సదస్సు మరియు క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి బాబు కి టాటా ట్రస్ట్ జిల్లామేనేజర్ హేమంత్ కుమార్ కి డెంటల్ కాలేజ్ విభాగాధిపతి డాక్టర్ శిరీష కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినారు ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి టాటా ట్రస్ట్ వారు భవిష్యత్తులో ఎన్నో ఉచిత క్యాన్సర్ పరీక్ష కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కుమార్తె డాక్టర్ ఎన్ క్రిష్ణప్రియ నందనం అకాడమీ ఫౌండర్ డాక్టర్ పత్తిపాటి వివేక్ టాటా ట్రస్ట్ సిబ్బంది చదలవాడ డెంటల్ కాలేజ్ సిబ్బంది కాలేజ్ టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: