Thursday, 30 July 2026 04:48:48 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రుయా ఆసుపత్రి నూతన క్షయ వ్యాధి భవనమునకు తిరుమల తిరుపతి దేవస్థానం సహాయార్థం

Date : 15 November 2023 06:47 PM Views : 590

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు , మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం , చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి కి టీటీడీ దేవస్థానం పాలక మండలి నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంతోకాలంగా క్షయ వ్యాధిగ్రస్తులకు రుయా ఆసుపత్రి నందు నూతన భవన నిర్మాణం కొరకు ఎదురుచూస్తున్న సమయంలో టీటీడీ దేవస్థానం ఒక కోటి ₹:1.79 లక్షలు సహాయార్థం అందించడం వలన క్షయ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించవచ్చునని, క్షయ వ్యాధికి సంబంధించిన పరికరములు, సమకూర్చ వచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాడు నేడు క్రింద 50 పడకల వసతితో క్రిటికల్ కేర్ బ్లాక్ 23.75 కోట్లతో త్వరలో నిర్మాణం జరుగుతుందని డాక్టర్ జి.రవి ప్రభు ఈ సందర్భంగా తెలిపారు. 25.44 కోట్ల తో అక్యుట్ కేర్ విభాగము, మరియు వైద్య విద్యార్థులకు లెక్చరర్ గ్యాలరీ సుమారు 26.91 కోట్లతో నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. పేద రోగులకు మెరుగైన వైద్యము మెరుగైన వైద్య విద్యను అందించవచ్చునని అని అన్నారు. విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ అడిగిన వెంటనే తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్ అయిన తర్వాత పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అయిన రుయా ఆసుపత్రి అయినా రెండు రెండు కళ్ళు లాంటివి అని ఆ రోజు ఆయన అన్నారు ఆయన అన్న మాట ప్రకారము ఈరోజు టీటీడీ పాలకమండలి సమావేశంలో ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం తిరుపతి శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామని డాక్టర్ సుబ్బారావు తెలిపారు . ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు వైద్య సిబ్బంది, రుయా ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది మరియు ఎస్వీ వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: