Tuesday, 15 September 2026 08:21:04 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

మెరుగైన కంటి వైద్య చికిత్స అందించడమే లక్ష్యం..

Date : 14 September 2024 07:49 PM Views : 588

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ప్రజలకు కంటి సమస్యలకు వైద్యులు మెరుగైన సేవలు అందించమే లక్ష్యంగా పని చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆప్తల్మిక్ సొసైటీ, తిరుపతి ఆప్తల్మిక్ సొసైటీ ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ సురేంద్ర శెట్టి తెలిపారు. తిరుపతి లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న కంటి వైద్య నిపుణుల సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా సుమారు 100 మంది కంటి వైద్య నిపుణులు పలు అంశాలపై చర్చించారు. కంటి వైద్య చికిత్స, ఆపరేషన్, ఆధునిక కంటి వైద్య విధానం పై అవగాహన అంశాల పై సదస్సు జరిగింది. ఆదివారం ముగింపు సమావేశం నిర్వహిస్తారు. కార్యక్రమంలో సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇందిరా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :