Monday, 14 September 2026 07:45:26 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై వర్క్ షాప్

Date : 03 March 2024 09:01 PM Views : 523

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఆదివారము ఎస్ వి వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి లో ఈ రోజు అనస్థీషియా డిపార్ట్మెట్ నందు సి సి ఎల్ ఎస్ వర్క్ షాప్ జరిగినది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి నప్పుడు వైద్యులుగా హాస్పిటల్ నందు ఎలాంటి సేవలు అందించాలి అనే దానిని గురించి వైద్యులకు అహ్మదాబాద్ చెందిన ఇంటర్నేషనల్ రిశసిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ నేషనల్ డైరెక్టర్ డా.రసిష్ దివాన్ గారు వైద్యులకు ట్రైనింగ్ నిర్వహించారు, ఆయనత తో పాటు స్విమ్స్ కు చెందిన డా.అలోక్ సమంత్ రాయ్, డా.హేమంత్,డా.సునీల్,ఎస్.వి మెడికల్ కాలేజ్ కి చెందిన డా. సూరి శెట్టి శ్రీనివాసరావు,గుంటూరు కు చెందిన డా.ప్రశాంతి ఆ ట్రైనింగ్ నందు ఫ్యాకల్టీ గా వున్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు,తిరుపతి,కుప్పం, అనంతపురము,కర్నూల్,కడప,చిత్తూరు కు చెందిన యాభై మంది వైద్యులు పాల్గొన్నారు. ఈ కార్య క్రమాన్ని ప్రారంభిస్తూ ఎస్.వి.మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. చంద్రశేఖరన్ రాష్ట్రంలో జరిగే మొట్ట మొదటి కార్యక్రమం తిరుపతి లో, అదీ ఎస్.వి మెడికల్ కాలేజీ లో జరగడం ఎంతో ఆనందంగా వుంది అంటూ దీనిని బాగా సద్వినియోగం చేసుకొని పోస్ట్ గ్రాడ్యు యెట్ వైద్య విద్యార్థులను ఆకస్మిక గుండెపోటును నివారించడానికి ఇలాంటి వర్క్షాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. తద్వారా సమాజంలో అకస్మాత్తుగా గుండెపోటు గురి అయ్యే వ్యక్తుల ప్రాణాలు కాపాడటం లో వైద్యులు పాత్ర ఎంతో విలువైనదని, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: