Thursday, 30 July 2026 10:16:53 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అనస్తీసి విభాగము నందు "పోకస్ " మీద వర్క్ షాప్

Date : 16 December 2023 04:27 PM Views : 541

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శనివారము ఎస్వీ వైద్య కళాశాల, అనస్థీషియా విభాగము నందు " పోకస్" వర్క్ షాప్ అనస్థీషియా విభాగము మరియు క్రిటికల్ కేర్ యూనిట్ తిరుపతి వారు కలసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ను అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డా.చంద్రశేఖరన్, రుయా సూపరిండెంటెంట్ డా .రవి ప్రభు, అనస్థీషియా హెచ్ ఒ డి డా.రాధా, మరియు ఇతర ఫ్యాకల్టీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫాకల్టీ గా డా .కార్తిక్ ,డా సూర్య ప్రకాష్ యశోద హాస్పిటల్స్ నుంచి,డా సునీల్ ,ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ నుంచి,డా సింధు వైజాగ్ అపోలో నుంచి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి. వైద్య కళాశాల వైద్య సిబ్బంది, మరియు కడప మెడికల్ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రోజు రోజుకి పెరిగి పోతున్న వైద్య విద్యా ప్రమాణాలకి అనుగుణంగానే ఇప్పుడు జరిగే వర్క్ షాప్ అందరి విద్యార్థులకు ఉపయోగ పడుతుంది అని ,దీని ద్వారా రోగులకు కూడా మరింత ఆధునిక వైద్యం అందించడం జరుగుతుంది అని తెలియ చేశారు.ఈ కార్య క్రమంలో విద్యార్థులు వుత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్య క్రమం లో ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ తిరుపతి యూనిట్, ( ఐ ఎస్ సి సి ఎం),(ISCCM) తిరుపతి, యూనిట్ అధ్యక్షులు డా మదన్ మోహన్ రెడ్డి ,సెక్రటరీ డా జీవన్, కోశాధికారి డా రాణా ప్రతాప్ మరియు ఎస్ వి వైద్య కళాశాల, వైద్య అధ్యాపకులు డా. శ్రీనివాసరావు సూరి శెట్టి, డా.శ్రీనివాస్ యాదవ్, డా.విజయ్ భాస్కర్, డా.సునీల్,డా మైథిలి, డా జ్ఞాపిక డాక్టర్ కిరణ్ ఆశ్ర హాస్పిటల్, డాక్టర్ ఆనంద్ శ్రీకర్ హాస్పిటల్ , మరియు డాక్టర్ హేమంత్ అమర హాస్పిటల్ నుంచి తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :