Thursday, 30 July 2026 06:36:16 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అస్రా కంటి ఆసుపత్రి ని ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి

Date : 09 July 2023 12:51 PM Views : 446

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శ్రీకాళహస్తి ..నూతనంగా ఏర్పాటు చేసిన ఆస్రా కంటి ఆసుపత్రి నీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ప్రారంభించారు. పట్టణంలోని ఆర్ ఆర్ థియేటర్ (పాత వియంసి థియేటర్ )పక్క వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆస్రా కంటి ఆసుపత్రినీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...నూతనంగా ఏర్పాటుచేసిన కంటి ఆసుపత్రినీ నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేశారని, శ్రీకాళహస్తి పట్టణంలో నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేయడం పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజల అదృష్టమని,ఈ కంటి ఆసుపత్రిలో శుక్లాల పరీక్ష, దృష్టిలోపం నివారణలో అయోపియా, కంటి లోపల విట్రియస్, శస్త్ర చికిత్సల ఆపరేషన్ లు, కంటి మార్పిడి,శుక్లాల మార్పిడి ఆపరేషన్లు ఈ ఆస్రా కంటి ఆసుపత్రి లో ప్రత్యేక నిపుణుల ద్వారా చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం ఆసుపత్రి నిర్వహకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం నీ ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కంట ఉదయ్,గంధం డాక్టర్ పి మునిరెడ్డి, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంధం చంద్ర,,డాక్టర్ స్రవంతి, డాక్టర్ అరుణ్ సుభాష్ రెడ్డి, నాగి రెడ్డి, రఘు రామిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: