Monday, 14 September 2026 06:24:18 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కు క్యాన్సర్ చికిత్స మీద అవగాహన కార్యక్రమం

Date : 22 July 2023 04:05 PM Views : 557

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శనివారము ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, ఐఏఎస్ , జిల్లా వైద్యాధికారి డాక్టర్ యు. శ్రీహరి, మార్గదర్శకత్వంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం 13. 7.2023 నుండి 22.7. 2023 వరకు 08 రోజులపాటు షెడ్యూల్ చేయబడింది. ఈ ట్రైనింగ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. ప్రసూతి ఆసుపత్రి నందు ఎనిమిది రోజులుగా ప్రధమ చికిత్సలు వాటి ఆవశ్యకత, అనే అంశముల మీద, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కు ఈ తర్ఫీదు ఇవ్వడం జరిగినది. అందువలన గ్రామీణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యంగా నోటి, రొమ్ము, గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ని గుర్తించుటకు స్క్రీనింగ్ పద్ధతుల గురించి థియరీ మరియు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ 15 మంది రిసోర్స్ పర్సన్స్ ద్వారా , ట్రైనింగ్ తీసుకుంటున్న అందరికీ అవగాహన కలిగించడం జరిగినది. వీరికి ఎస్వీ వైద్య కళాశాల, ప్రసూతి ఆసుపత్రి నందు వైద్య విద్య బోధిస్తున్న వైద్య అధ్యాపకులు ద్వారా మెరుగైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. వైద్య లు, వైద్య సిబ్బంది ద్వారా 240 మధ్యస్థాయి ఆరోగ్య ప్రదాత సభ్యులకు శిక్షణ తీసుకున్నారని డాక్టర్ కె.మాధవి నోడల్ ఆఫీసర్,వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఎ. చంద్రశేఖరన్, రిటైర్డ్ రుయా సూపరిటెండెంట్ డాక్టర్ టి. భారతి , ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. పార్థసారధి రెడ్డి , గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ జి. ప్రమీలా దేవి , డాక్టర్ శ్రీనివాస రావు నోడల్ ఆఫీసర్, డి.ఎం. హెచ్. ఓ ఆఫీస్ మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: