Monday, 14 September 2026 07:48:01 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఆరోగ్య చిట్కాలు తెలుసుకుందాం....

ఎండు ద్రాక్ష....

Date : 24 October 2024 09:04 PM Views : 1116

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఎక్కడికెళ్ళిన వెంటనే గుప్పెడు ఎండుద్రాక్షన పట్టుకెళ్ళడం మంచిది. లోబిపి తగ్గించడానికి ఎండుద్రాక్ష బెస్ట్ ఫుడ్. బ్లడ్ ప్రెజర్ తగ్గినప్పుడు, వెంటనే 10 నుండి 15 ఎండు ద్రాక్షను తినాలి. వీటని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి. ఉప్పు.... తరచూ లో బిపితో బాధపడుతుంటే, బ్లడ్ పెజర్ లెవల్స్ తక్కువకు పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి, తాగాలి. ఇది బ్లడ్ ప్రెజర్ ను ఇన్ స్టాంట్ గా పెంచుతుంది. నారింజ.... ఒక పెద్ద నారింజ పండులో 74 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్‌ సి కూడా పుష్కలంగా ఉండటంతో పాటు కేలరీలూ తక్కువే. అంజీర.... ఎండిన అంజీర పండ్లను అరకప్పు తీసుకుంటే 121 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. ఇందులో పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలయను నియంత్రించటం వంటి పలురకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నీషియమూ వీటితో లభిస్తుండటం విశేషం. బెండకాయ.... బెండకాయ: - మలబద్ధకాన్ని నివారించే పీచుతో నిండిన బెండకాయలను ఒక కప్పు తింటే 82 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది. అలాగే వీటిల్లో విటమిన్‌ బీ6, ఫోలేట్‌ వంటివీ ఉంటాయి. హిత ఆర్గానిక్ | ఆయుర్వేదం

Reporetet : RAMU FAMOUS TV_ TPT

RAAMU PAMULA

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: