Wednesday, 29 July 2026 04:14:54 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అమర రాజ లో లారీ డ్రైవర్లుకు రాజన్న ఫౌండేషన్ మరియు ఎస్వీ అరవింద్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం

Date : 20 July 2024 04:26 PM Views : 822

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : సమాజ సేవలో రాజన్న ఫౌండేషన్ అనేక  సేవాకార్యక్రమాలను చేపడుతున్న. రాజన్న ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పర్యావరణంపై  దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమర రాజా లాజిస్టిక్స్ మరియు  SV అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి వైద్య బృందం సహకారంతో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డ్రైవర్ల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు.   ఎల్ వెంకట్ మాధవ్, ప్రెసిడెంట్ గ్రూప్ గ్రూప్ సప్లై చైన్ మేనేజ్మెంట్, అమర రాజ మాట్లాడుతూ," సరుకు మరియు వస్తువుల రావణాలో లారీ డ్రైవర్లు ముఖ్యపాత్ర పోషిస్తారు. కావున ఆ డ్రైవింగ్‌కు మంచి కంటి చూపుఅవసరం,కావున రాజన్న ఫౌండేషన్ అద్వర్యంలో కరకంబాడిలోనీ అమర రాజ కంపెనీ కి వచ్చే లారీ డ్రైవర్ల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఈరోజు నిర్వహించామని అన్నారు."     దాదాపు 200 మంది లారీ డ్రైవర్లు కంటి పరీక్షలు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు   మరియు ఈ కంటి  పరీక్ష శిబిరాన్ని  నిర్వహించడానికి  సహకరించిన ఎస్వీ అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యబృందానికి మరియు రాజన్న ఫౌండేషన్ కి అమర రాజ లాజిస్టిక్స్ మరియు డ్రవర్స్ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ వెంకట మాధవ్ ప్రెసిడెంట్ గ్రూప్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అమర రాజ , ఆర్ చంద్రబాబు జనరల్ మేనేజర్,లాజిస్టిక్స్,అమర రాజ,రాళ్ళపల్లి సతీష్, హెడ్ రాజన్న ఫౌండేషన్,డాక్టర్ శ్రీలత, ఎస్వీ అరవింద్ హాస్పటల్, మరియు అమర రాజ సిబ్బంది , ఎస్వీ అరవింద్ హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :