Tuesday, 15 September 2026 08:21:03 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఆయుర్వేద కళాశాలలో యోగా అవగాహన కార్యక్రమాలు

Date : 19 June 2023 06:25 PM Views : 488

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో మూడు రోజుల అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. సోమవారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిపుణులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి, విద్యార్థులతో చేయించారు. కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ, కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నారాయణమ్మ, ఆయుర్వేద కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్ర కిషోర్ , ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు శ్రీ ముస్తాక్ అహ్మద్, శ్రీమతి విజయ శ్రీ పాల్గొన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో యోగ అభ్యాసం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి సాధిం చడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: