Tuesday, 15 September 2026 08:20:48 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఎస్ వి వైద్య కళాశాలో స్వచ్ఛత హి సేవ

Date : 01 October 2023 02:38 PM Views : 647

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఆదివారము ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి ఆవరణంలో భారత ప్రభుత్వం పిలుపుమేరకు స్వచ్ఛతా హి సేవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్. వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి రుయా ఆసుపత్రి లోని బహుళ విభాగాల పరిశోధన కేంద్రం (ఐ సి ఎం ఆర్ న్యూఢిల్లీ) వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతకి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాలు అన్ని శుభ్రం చేసి, ప్రతి ఒక్కరు వారి వారి ఆఫీసును, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ఎస్వీ వైద్య కళాశాల ఆట స్థలం చుట్టూ చెట్ల నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. వైద్య విద్యార్థిని, విద్యార్థుల ద్వారా చెట్లను ఈ ఐదు సంవత్సరాలు పాటు మా సొంతంగా కాపాడి ఈ కళాశాలకు మంచి( గ్రీనరీ) పచ్చదనంతో ఉంచాలన్న ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రమాణం చేస్తున్నాము అని అన్నారు. వైద్య విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆరోగ్యవంతంగా జీవిద్దాం స్వచ్ఛతా హి సేవ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ వెంకటేశ్వర్లు , బహుళ విభాగాల పరిశోధన కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ కిరీటి, మెడిసిన్ విభాగ ప్రొఫెసర్ మరియు హాస్టల్ వార్డెన్ డాక్టర్ తులసీరామ్, ఎం ఆర్ యు శాస్త్రవేత్త డాక్టర్ మధుసూదన్, ఎస్వీ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు, ఎం ఆర్ యు వైద్య సిబ్బంది, రుయా ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది, సార్జెంట్ విజయకుమార్, ఏ వన్ సానిటరీ వర్కర్లు, ఎస్ వి వైద్య కళాశాల సిబ్బంది మరియు పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :