Monday, 14 September 2026 07:10:46 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ప్రసూతి ఆసుపత్రి నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

Date : 03 August 2023 07:51 PM Views : 563

Famous TV - ఆరోగ్యము / : ప్రసూతి ఆసుపత్రి నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 01.08.2023 నుండి 07.08.2023 వరకు అవగాహన కార్యక్రమాలు జరుగుచున్నవి. అందులో భాగంగా(03) వ మూడవరోజు ప్రసూతి ఆసుపత్రి నందు నిర్వహించ బడినది . తల్లిపాల ముఖ్యత్వం గురించి ప్రసూతి వైద్యశాల చికిత్స నిమిత్తం వచ్చిన తల్లులందరికీ జన్మనిచ్చిన బిడ్డకు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం అందులోని ఔషధ గుణాలు గురించి తల్లులకు క్లుప్తంగా విశదీకరించినారు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్. రుయా ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లులు బిడ్డలకు పాలిస్తున్నప్పుడు పరిసర ప్రాంతాల్లో శుభ్రత తీసుకోవాల్సిన చర్యలు వాటి గురించి తల్లులకువివరించారు. ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ గర్భవతులుగా ప్రసూతి ఆసుపత్రికి వచ్చి తల్లిగా వచ్చి ఆరోగ్యవంతమైన బిడ్డతో వెళ్లడం దేవుడిచ్చిన వరం లాంటిది , ఈ యొక్క జన్మనిచ్చిన తల్లులు పసిబిడ్డని కన్నుకు రెప్పలా కాపాడుకుంటూ వారి ఆరోగ్యాన్ని చూసుకుంటూ, నిరంతరం కన్నబిడ్డకు పుట్టినప్పుడు నుండి చనుపాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో తల్లి ఆరోగ్యం కూడా అదేలాగా ముఖ్యమని అన్నారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటే చనుపాలు బాగాఉత్పత్తి చెందుతుందని అని తెలిపారు. ఈ కార్యక్రమానికి తిరుపతి రోటరీ క్లబ్ వారు తల్లి బిడ్డకు, బ్రెడ్డు పాలు, బిస్కెట్స్ ఈ సందర్భంగా అందరి తల్లులకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల విభాగం డాక్టర్ తిరుపతిరెడ్డి, ప్రసూతి ఆసుపత్రి వైద్యులు యు జి పి జి వైద్య విద్యార్థులు, ప్రసూతి ఆసుపత్రి వైద్య సిబ్బంది , తిరుపతి రోటరీ క్లబ్ సభ్యులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: