Thursday, 30 July 2026 04:27:46 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరం

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

Date : 01 August 2024 06:22 PM Views : 737

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఎస్వీ వైద్య కళాశాల రుయా ఆసుపత్రి, చిన్న పిల్లల విభాగం నందు "ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు" ప్రతి సంవత్సరం ఆగస్ట్ 01 తారీకు నుండి ఆగస్టు 07 వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకొనుచున్నాము. కార్యక్రమాన్ని ప్రారంభించిన రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు. చిన్నపిల్ల ఆసుపత్రి విభాగాధిపతి డాక్టర్. మనోహర్ ఆధ్వర్యంలో డాక్టర్. జి.రవి ప్రభు మాట్లాడుతూ తల్లిపాలు ఆవశ్యకతను ముందుగా వైద్యులకు వైద్య విద్యార్థులకు, అవగాహన కల్పించినట్లయితే, ప్రజల్లోకి ఈ విషయం తీసుకెళ్లడానికి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకొనుచున్నాము. ఈ సందర్భంగా చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్, మాట్లాడుతూ! తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తల్లి పాలు ఇవ్వడం వల్ల లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది శిశువుల పోషక అవసరాలను తీర్చడానికి సహజంగా రూపొందించబడింది. చనుబాలు ఇవ్వడం యొక్క అత్యంత సాధారణ మరియు ముఖ్యమైన ప్రయోజనాలు క్రింద ఉన్నాయి. ఇది శిశువు యొక్క దాదాపు అన్ని పోషకాహార అవసరములో సహాయపడుతుంది. ఇది మీ బిడ్డను తీవ్రమైన వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. మీ బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు మరియు అది తక్షణమే అందుబాటులో ఉంటుంది. ఇది తల్లిపాలు మరి బిడ్డ మధ్య భావోద్యోగ బంధాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఫార్ములా పాలు మీ బిడ్డకు అదే పోషక ఆహారాన్ని మరియు అనారోగ్యం మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాల నుండి రక్షణను అందించవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు . ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల పూర్వ విభాగాధిపతి డాక్టర్ ఆరుముగం, ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, చిన్నపిల్లల తల్లులు, వారి సహాయకులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్వో. వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :