Thursday, 30 July 2026 01:32:04 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అమర హాస్పిటల్ లో బొటనవేలు శస్త్ర చికిత్సవిజయవంతం

60 ఏళ్ల వృద్ధుడికి మైక్రోస్కోపీ సర్జరీ ద్వారా పునర్జన్మ అందించిన అమరా వైద్యులు

Date : 27 August 2024 03:15 PM Views : 1669

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : మదనపల్లికి చెందిన చిన్న రెడ్డప్ప అను 60 సంవత్సరాలు గల వృద్ధుడు వృత్తిరీత్యా పసుపు తయారీ మిషన్లో ప్రమాదవశాత్తు కుడిచేతి బొటనవేలు తెగిపడింది, హుటాహుటిన అమర హాస్పిటల్ కి బొటన వేలును ఐస్ ప్యాక్ లో ఉంచి హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అనంతరంఆ వ్యక్తికిపరీక్షలు నిర్వహించిఅత్యంత క్లిష్టమైన బొటనవేలు మైక్రోస్కోపీ ద్వారాడాక్టర్ వాసుదేవ రెడ్డి బొటనవేలు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బొటనవేల చికిత్సలో మైక్రోస్కోపీ ద్వారా ఈ శస్త్ర చికిత్స నిర్వహించి, రక్తనాళాలు, కండరాలను ఏర్పరిచి పేషెంట్ కి తన బొటనవేలును పూరస్థితికి తీసుకొచ్చామని తెలిపారు, రెండు వారాలపాటు పేషంటు హాస్పిటల్ లో ఉండి ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు, మరియు ఆరు నెలలపాటువిశ్రాంతి తీసుకోవాలని, అతి తక్కువ ఖర్చుతో అమర హాస్పిటల్ లోని అత్యాధునిక వైద్య సేవలతో ఇలాంటి బొటనవేలు మరియు, చేతి భాగాలు అమరికలు అమర హాస్పిటల్ లోనే విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించామని డాక్టర్ వాసు దేవా రెడ్డి తెలిపారు. అమర హాస్పిటల్ సీఏవో వేణుగోపాల్ మాట్లాడుతూ అమర హాస్పిటల్ లో అధునాతన పరికరాలు, అత్యాధునిక సదుపాయాలు అనుభవజ్ఞులైన డాక్టర్స్ వలనే ఇటువంటి శాస్త్ర చికిత్సలు సాధ్యమవుతున్నాయని వేణుగోపాల్ తెలిపారు. తమ తండ్రికి కొత్త జీవితాన్ని అందించినందుకు వైద్యులకు ఆసుపత్రి సిబ్బందికి పేషంట్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమర హాస్పిటల్ సీఏవోవేణుగోపాల్, మార్కెటింగ్ మేనేజర్ నరసింహారావు, పి ఆర్ ఓ మునినాదం, మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :