Famous TV - ఆరోగ్యము / చిత్తూరు : జె సి ఐ కడప ఆధ్యర్యంలో తిరుపతి పాస్ మనో వికాస్ ప్రత్యేక ప్రతిభావంతులకు ఉచిత వైద్య శిబిరం జరిగింది . షెల్ ఇన్ఫో టెక్ సి ఎస్ ఆర్ నిధులతో 100 మందికి పైగా వైద్య పరీక్షలు చేసి మందుల పంపిణీ చేశారు. ఇందులో డాక్టర్ నూరి పర్వీన్, జె సి ఐ జాతీయ డైరెక్టర్ ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి, తిరుపతి శాఖ అధ్యక్షుడు చైతన్య తేజ్, దొరస్వామి రాజు, శేషసాయి, వినయ్, సుమేయ, ప్రేమ్, పాస్ ఇంచార్జి మురళీ కృష్ణ, కోఆర్డినేటర్ శ్రీ దేవి పాల్గొన్నారు.
Reporter
Famous TV