Tuesday, 15 September 2026 08:28:15 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

టీచర్లు నిరంతర విద్యార్దులు కావాలి!

- సైకాలజిస్ట్ డా|| ఎన్ బి సుధాకర్ రెడ్డి

Date : 16 February 2025 03:11 PM Views : 999

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : ఉపాధ్యాయులు నిరంతర విద్యారులు కావాలని సైకాలజిస్ట్ డా|| ఎన్ బి సుధాకర్ రెడ్డి సూచించారు. ఆదివారం రేణిగుంట లో జెసిఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో మురికి వాడల్లో పనిచేసే ఎస్ఐఆర్ఎస్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. కేవలం ఉన్న పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు జ్ఞాన నవీకరణ చేసుకోవాలని చెప్పారు. జ్ఞానం, వికాసం, సహానుభూతి, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, ఓర్పు, సహనం, చైతన్యం, చురుకుదనం పెంచుకోవాలన్నారు. బోధన, పరిశోధన, కౌన్సెలింగ్, మార్గదర్శనం చేయడంలో మెలకువలు పాటించాలన్నారు. పిల్లలకు ప్రాథమిక సూత్రాలు నేర్పడం కీలకం అన్నారు. చదువులో తలెత్తే శారీరక, మానసిక అవరోధాలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. జెసిఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు ఆర్ శేష సాయి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపటున్నామని చెప్పారు. ఉపాధ్యక్షుడు రత్న శేఖర్ మాట్లాడుతూ టీచర్లు పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో శ్రద్ధ చూపాలని కోరారు. ఎస్ఐఆర్ఎస్ అధ్యక్షుడు ఎం హేమశేఖర్ మాట్లాడుతూ మురికి వాడలలో ఉన్న పేద పిల్లలకు తమ సంస్థ ద్వారా ప్రత్యెక బోధన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పలువురు ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :