Tuesday, 15 September 2026 08:21:40 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు బ్రహ్మానంద చారి

Date : 10 April 2024 12:29 PM Views : 697

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం వెంకటాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు శ్రీ జె కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు మరియు చెట్టు యొక్క విశిష్టత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మానవ మునగడకు చెట్లు ఎంతో అవసరమని పర్యావరణానికి పచ్చదనం ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంతో అవసరమని ప్రతి విద్యావంతుడు తన వంతు బాధ్యతగా చెట్టు యొక్క విశిష్టత గురించి మీ కుటుంబ సభ్యులకు తెలియజేయడమే కాకుండా పది చెట్లనైన నాటి సంరక్షించాలని బ్రహ్మానంద చారి కోరారు చెట్టు యొక్క విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మనిషి పుట్టిన రోజు చనిపోయే వరకు చెట్టు అనేక రకాల సేవలు అందిస్తుందని ఇటువంటి చెట్లను ప్రతి ఒక్కరు నాటాలని కోరారు అనంతరం చదువులో ప్రతిభ చూపిన పాఠశాల విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో పాఠశాల ఎచ్ యం శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు చంద్రశేఖర్ లక్ష్మీదేవి ఉపాధ్యాయ బృందం తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం పాఠశాలలో చదువుల ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు బ్రహ్మానందచారి ప్రధానం చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :