Friday, 31 July 2026 03:32:01 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా స్ప్రెడ్ స్మైల్స్ రెండవ వార్షికోత్సవం

Date : 10 November 2024 06:45 PM Views : 1098

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : స్థానిక బాలాజీ కాలనీ లోని అంబేద్కర్ము భవన్ఖ్య నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు గా డా. మాధురి పరదేశి గారు హెడ్ ఆఫ్ డిపార్టుమెంటు ఆఫ్ లా, ఎస్. వెంకట నారాయణ గారు అడ్వకేట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, గీతాంజలి గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, డా. పైడి అంకయ్య గారు వే ఫౌండేషన్ చైర్మన్ తదితరులు హాజరయ్యారు. ఈ వేదికగా వాలంటీర్లు అందరూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేదికకు స్ప్రెడ్ స్మైల్స్ ఫౌండర్ ఐన శైల భాను గారు అధ్యక్షత వహించారు. అనంతరం సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు అందరికీ ప్రోత్సాహ బహుమతులు ప్రదానం చేశారు.గౌరవనీయులైన అతిథులు అందరూ సమాజ సేవా కార్యక్రమాల గురించి మాట్లాడారు. తిరుపతి బ్రాంచ్ ప్రెసిడెంట్ అయిన సాధన నీలం గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :