Monday, 14 September 2026 07:17:05 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

సమస్త జీవులకు నీరే ప్రాణాధారం బ్రహ్మానంద చారి

Date : 27 February 2024 01:20 PM Views : 748

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం జిల్లెల్ల ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు నీటి యొక్క విశిష్టత ఎండల కాలంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు విద్యా విశిష్టతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ సమస్త జీవులకు నీరే ప్రాణాధారమని మనిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకొచ్చని నీరు లేకపోతే కష్టమని అటువంటి నీటిని పొదుపుగా వాడాలని నీటి యొక్క విశిష్టతను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నీరు వేస్ట్ కాకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని చెట్లను పెంచాలని కోరారు అలాగే వేసవికాలంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు పాఠశాల హెచ్ఎం ఎం భాస్కరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం దాతైన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే విద్యా విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం భాస్కరరావు ఉపాధ్యాయులు బసవ నాగమ్మ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: