Monday, 14 September 2026 07:15:58 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

భారతదేశ సంప్రదాయాలను గౌరవిద్దాం బ్రహ్మానంద చారి

Date : 04 November 2023 06:03 PM Views : 761

Famous TV - సామాజిక సేవ / : బేతంచర్ల పట్టణంలో సరస్వతీ శిశు మందిర్ నందు శ్రీ జి కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతుల ప్రధాన సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ భారతదేశ సంప్రదాయాలను గౌరవించాలని ప్రపంచ దేశాలే ఆదర్శంగా తీసుకున్నారు నైతిక విలువలు క్రమశిక్షణ యొక్క విశిష్టతను వివరించారు ప్రధాన చార్యులు వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి మేము విశేషంగా కృషి చేస్తున్నామని అన్నారు భజన కృష్ణయ్య భక్తి పెద్దల యొక్క విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామదాసు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు అనంతరం హైదరాబాద్ కు చెందిన చిమ్మపుడి ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలను ప్రధాన ఆచార్యులు వెంకట కృష్ణయ్యకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు బ్రహ్మానంద చారి ఎంత చేయడం జరిగినది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: