Monday, 14 September 2026 07:16:47 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

స్వచ్ఛభారత్ అందరి లక్ష్యం కావాలి బ్రహ్మానంద చారి

Date : 05 March 2024 07:27 PM Views : 592

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం నందవరం ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ విశిష్టత వివిధ రకాలైన పుస్తకాలు 165 పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సు ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ అందరి లక్ష్యం కావాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించిన రోజే స్వచ్ఛభారత్ లక్ష్యం నెరవేరుతుందని ప్రతి ఒక్కరు స్వచ్ఛవైపు అడుగులేసి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని దీనికోసమే ప్రతి విద్యార్థి స్వచ్ఛ భారత్ విశిష్టతను గురించి మీ కుటుంబానికి తెలియజేయడమే కాకుండా తమ వంతు బాధ్యతగా ఒక చెట్టునైన నాటి సంరక్షించాలని బ్రహ్మానంద చారి కోరారు పాఠశాల హెచ్ఎం శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు అలాగే మా పాఠశాలకు జ్ఞానదాయకమైన 165 పుస్తకాలు 165 మంది విద్యార్థులకు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు ఉపాధ్యాయుడు నరసింహులు స్వచ్ఛ భారత్ విశిష్టతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీరాములు ఉపాధ్యాయులు పీవీ నరసింహుడు ఎస్ హమ్మద్ హుస్సేన్ నాగరాజు కళ్యాణి మొదలగు వారు మాట్లాడినారు అనంతరం 165 మంది విద్యార్థులకు విజ్ఞానదాయకమైన పుస్తకాలు బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: