Thursday, 30 July 2026 02:25:48 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏనుగుల దాడిలో మరణించిన రామకృష్ణమరాజు కుటుంబాన్ని అన్నివిధాలా ఆధుకుంటాం - లక్ష్మిపతిరాజు

Date : 07 August 2025 09:24 PM Views : 611

Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : సోమల ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, సోమల మండలం, ఆవులపల్లి గ్రామ పంచాయతీ కొత్తూరు లో ఏనుగుల దాడిలో ఆశ్రువులు చిందించిన రామకృష్ణమరాజు కుటుంబాన్ని గురువారం చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మిపతిరాజు, యువనాయకులు కార్తీక్,పరామర్శించారు. ఈ సందర్బంగా లక్ష్మిపతిరాజు మాట్లాడుతూ వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, పిల్లల చదువులకు బాసటగా ఉంటామని అన్నారు.యువనాయకుడు కార్తీక్, సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్ మాట్లాడుతూ రామకృష్ణమరాజు కు జరిగిన అన్యాయం ఇంకోక్కరికి జరగకూడదని, ఇలా ఏనుగుల దాడులలో ఎన్నో కుటుంబాలు తమవారిని కోల్పోయారని, కాబట్టి ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేపట్టేవిధముగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం, మరియు నిత్యవసర సరుకులు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సోమల మండలం తెలుగు దేశం నాయకులు వేణుగోపాల్ నాయుడు,పుంగనూరు తెలుగుదేశం యువత ఉపాధ్యక్షులు నాగరాజ రెడ్డి, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: