Sunday, 13 September 2026 05:17:28 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

పిల్లలకు వ్యక్తిగత సంరక్షణ కిట్లు పంపిణీ

Date : 24 January 2025 08:49 AM Views : 949

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తిరుపతి జీవకోనలో ఉన్న సుభాష్ చంద్రబోస్ అనాధ గృహం పిల్లలకు జెఎసి తిరుపతి శాఖ ఆధ్వర్యంలో వ్యక్తిగత సంరక్షణ కిట్లు పంపిణీ చేశారు. పిల్లలకు వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, జెసిఐ అంతర్జాతీయ కమిషన్ చైర్మన్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి, జోష్ ప్రాపర్టీస్ అధినేత డాక్టర్ ఈశ్వర ప్రకాష్ మెడికేర్ డైరెక్టర్ కె వి చౌదరి, జెఎసి జోన్ వైస్ చైర్మన్ జి శంకరయ్య, జెసిఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు ఆర్ శేషసాయి, అనాధ గృహం నిర్వాహకుడు కృష్ణమూర్తి, జెఎసి ఫౌండేషన్ డైరెక్టర్ గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: