Friday, 31 July 2026 03:23:24 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

లింగ వివక్ష నిర్మూలనకు పాటుపడదాం బ్రహ్మానంద చారి

Date : 21 March 2024 12:40 PM Views : 730

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం దేవ నగర్ అంగన్వాడి కేంద్రం నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారి సహకారంతో లింగ యువక్ష నిర్మూలనకు పాటుపడదాం గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించిన గర్భవతులకు బహుమతుల ప్రధాన ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు లింగ యువక్ష నిర్మూలనకు కృషి చేయాలని కోరారు ప్రతి ఒక్కరు తమకు మగ పిల్లలు కావాలని ఈరోజు కూడా లింగ ఇవ్వక్ష పాటించడం బాధాకరమని బ్రహ్మానంద చారన్నారు దీనితో ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని అన్నారు మగ పిల్లవాని తో సమానంగా ఆడపిల్లలను చదివించాలని బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేశారు ఆడపిల్లలకు ఉద్యోగాల్లోనూ విద్యలోనూ రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు ఆడపిల్లను పుట్టనిద్దాం చదివిద్దామని తల్లిదండ్రులకు బ్రహ్మానంద చారి విజ్ఞప్తి చేశారు అంగన్వాడి టీచర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ కార్యక్రమం దాత మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించిన గర్భవతులకు బహుమతుల ప్రధానోస్తో నిర్వహించారు కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లక్ష్మీదేవి మల్లేశ్వరి మహాలక్ష్మి సుబ్బులు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు సుధాకర్ వినోదు గర్భిణీ స్త్రీలు దేవ నగర్ గ్రామస్తులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :