Monday, 14 September 2026 07:19:48 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

బ్రహ్మానందచారికి సేవా బ్రహ్మ పురస్కారం

Date : 25 March 2024 12:12 PM Views : 614

Famous TV - సామాజిక సేవ / వై ఎస్ ఆర్ ( కడప ) : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి గత 24 సంవత్సరాల నుంచి సామాజిక సేవలో ప్రజల విద్య ఆరోగ్య చైతన్యానికి సంబంధించి 1000 కార్యక్రమాలు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని పొద్దుటూరు పట్టణానికి చెందిన స్నేహ సొసైటీ పొద్దుటూరు పట్టణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమం నందు బ్రహ్మానంద చారిని ఘనంగా సన్మానించి సేవా బ్రహ్మ పురస్కారాన్ని స్నేహ సొసైటీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమ నిర్వాకుడు సుబ్బరాయుడు మై హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈదర స్వచ్ఛంద సంస్థల చేతుల మీదుగా అందుకోవడం జరిగినది తన సన్మానించిన స్నేహ సొసైటీ అధ్యక్షుడు మధుకు మిగతా వారికి బ్రహ్మానంద చారి కృతజ్ఞతలు తెలిపారు తాను చేసిన కార్యక్రమాలకు సహకరించిన వారి అందరికీ బ్రహ్మానంద చారి కృతజ్ఞతలు తెలిపారు ఈ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన తెలిపారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: