Monday, 14 September 2026 07:17:42 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

నేటి పొదుపే రేపటి భవిష్యత్తు బాటబ్రహ్మానంద చారి

Date : 02 April 2024 11:29 AM Views : 637

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం గోవింద్ నిన్నేప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు తల్లిదండ్రులకువిజ్ఞానదాయకమైన పుస్తకాల పంపిణీ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ నేటి పొదుపే రేపటి భవిష్యత్తు బాటాని డబ్బును పొదుపు చేసిమన భవిష్యత్తు అవసరాలకు వాడుకోవచ్చని అలాగే దేశ భవిష్యత్తుకు అవసరమైన విద్యుత్తు గ్యాసుపెట్రోలు నీరు ఇటువంటి పొదుపు చేసి దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని బ్రహ్మానందచారు కోరారు.పొదుపు విశిష్టత వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు పుస్తకమేక విశిష్టతను వివరించారు.పాఠశాల హెచ్ఎంయాశ్విన్ మాట్లాడుతూ మంచి కార్యక్రమం ఏర్పాటు బ్రహ్మానంద చారి కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం యాస్మిన్ గ్రామస్తులు పి వీరభద్రుడు శ్రీనివాసులు మనోహర్ తిమ్మయ్య విద్యార్థుల తల్లిదండ్రులుపాల్గొన్నారు.అనంతరం వచ్చిన వారికి విద్యార్థులకు విజ్ఞాన దాయకమైన పుస్తకాలు బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: