Friday, 31 July 2026 03:26:58 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పట్టుదల క్రమశిక్షణతోనే విజయం బ్రహ్మానంద చారి

Date : 19 December 2023 04:35 PM Views : 637

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం కైప గ్రామంజిల్లా పరిషత్ పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి చెందిన విద్యా వారధి ఫౌండేషన్అధ్యక్షుడు సుబ్బరాజు సహకారంతో పదో తరగతి విద్యార్థులకు మొదటి బ్యాంకుకు 100 సూత్రాలు యండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాల పంపిణీ విద్యా ఆవశ్యకత పరీక్షల్లో విజయం పైసదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.ముందుగా ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అనిఅన్నారు.క్రమశిక్షణ పట్టుదలతోనే విజయం మీ సొంతం అన్నారు.ఈ పుస్తకం మీకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.పాఠశాల హెచ్ఎంపి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్య యొక్క విశిష్టత ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు.ఈ కార్యక్రమం దాతైన సుబ్బరాజు కు కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యాయుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ క్రమశిక్షణ యొక్క విలువను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలుకూరు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు హెచ్ఎం భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం,చంద్రశేఖర్ రెడ్డి,రఘునాథ్, ఎండి సజాద్ స్వామి అన్నఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :