Tuesday, 15 September 2026 08:22:25 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

బడిలో చేరితేనే బాలలకు బంగారు భవిష్యత్తు బ్రహ్మానంద చారి

Date : 08 December 2023 12:58 PM Views : 623

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు మరియు బడిబాట విశిష్టత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై ర్యాలీ సదస్సు బుగ్గ రామేశ్వర భక్త మండలి సహకారంతో నిర్వహించడం జరిగినది మొదట ర్యాలీ చేసిన అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ బడిలో చేరితినే బాలలకు బంగారు భవిష్యత్తు అని కాబట్టి మీ పిల్లలు బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు పేదరికం ఇతర కారణాలతో బాలలు పాల కార్మికులుగా మారుతున్నారని వీటిని నిర్మూలనకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని బడిబాట విశిష్టత బాల కార్మిక నిర్మూలన గురించి వివరించారు. రామతీర్థం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ మా విద్యార్థులకు పలకలు నోటి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన బుగ్గ రామేశ్వర భజన మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మదన గోపాల్ సచివాలయం సిబ్బంది పాములేటయ్య, సునీల్ కుమార్, చంద్ర ,కళావతి, కుమార్, రామతీర్థం గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: