Sunday, 13 September 2026 04:38:22 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

బ్రహ్మానందచారికి మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డు

Date : 03 October 2023 10:36 AM Views : 575

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మనందచారికి హైదరాబాదులో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిటీ కల్చర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మానంద చారి కి మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డు ఇవ్వడమే కాకుండా ఘనంగా బ్రహ్మానంద చారిని కేంద్ర మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాల చారి మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి సాయి అధ్యక్షుడు పూసపాటి బాలాజీ సినిమా హీరో మరియు మా తెలంగాణ అధ్యక్షుడు కిరణ్ సినీ నిర్మాత ఎం ఇ ఆర్ చౌదరి జడ్జి మధుసూదన్ రావు తదితరులు చేతులు మీదుగా బ్రహ్మానంద చారిని సన్మానించి పురస్కారం ఇవ్వడం జరిగినది ఈ పురస్కారం ఇచ్చిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తికి తనకు సహకరించిన వారికి బనగానపల్లె పాత్రికేయులకు బ్రహ్మానంద చారి కృతజ్ఞతలు తెలిపారు ఈ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన అన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :