Tuesday, 15 September 2026 08:20:21 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

పట్టుదల క్రమశిక్షణతోనే విజయం బ్రహ్మానంద చారి

Date : 24 November 2023 03:15 PM Views : 608

Famous TV - సామాజిక సేవ / : బేతంచర్ల పట్టణం హనుమాన్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల యందుశ్రీ జె కె ఆర్సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలోపొద్దుటూరు పట్టణానికి చెందినమనం ఫౌండేషన్ అధ్యక్షుడులాయర్ చక్రవర్తి సహకారంతోచదువులో ప్రతిభ చూపినవిద్యార్థులకు బహుమతులుమరియు పెన్నుల పంపిణీ చేశారు విద్య ఆవశ్యకత పదో తరగతిలో అధిక మార్కులు సాధించడం ఎలా అనే కార్యక్రమం పై సదస్సు నిర్వహించడం జరిగినదిఈ సదస్సును ఉద్దేశించిబ్రహ్మానంద చారి మాట్లాడుతూక్రమశిక్షణ పట్టుదలతోనే విజయం మీ సొంతం అవుతుందనికష్టపడి సాధించిన విజయంవెలకట్టలేనిదనిబ్రహ్మానంద చారన్నారువిద్యా విశిష్టతగురించి వివరించారుపాఠశాల హెచ్ఎంఎల్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూఈ కార్యక్రమ దాతైనలాయర్ చక్రవర్తికికృతజ్ఞతలు తెలిపారువిద్యా విశిష్టతవిద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారుఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు ఎస్ హబీబుల్లా పి రాజేశ్వరి ఏ హనుమంతు మరియుఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.విద్యార్థులకుబహుమతులు పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :