Friday, 31 July 2026 03:35:10 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సమాచార హక్కు చట్టం 2005 రికార్డుల పరిశీలన

Date : 24 March 2025 06:56 PM Views : 598

Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : ప్రభుత్వ ఉద్యోగులు తమ విధినిర్వహణ లో జవాబుదారీతనం,జవాబుదారీతనం ఉండాలని సమాచార హక్కు చట్టాన్ని ఏర్పాటు చేశారు.ఐతే ఈ మద్య వెలుగు సంఘాలలో,రైతుఉత్తత్తి దారుల సేవా సంఘాలలో నిధులు దుర్వినియోగం పై వ్కార్తాకథనాలు రావడం తో వార్తాకథనాలు రాసిన జర్నలిస్టు పై దాడి చేసిన సంఘటన నేపత్యం లో మొదటి సారి 14 మంది పైన,రెండవ సారి ఐదు మంది పైన యఫ్.ఐ.ఆర్ అయ్యింది.ఈ విషయమై వెలుగు రైతుఉత్పత్తి దారుల సంఘం లో సమాచార హక్కు చట్టం 2005 ద్వారా రికార్డుల వెరిఫికేషన్ కొరకు ధరఖాస్తు చేసుకున్నారు.ఈ సందర్బంగా సదరు కార్యాలయం అధికారులు రికార్డు పరిలీలనకు 24 వ తేది రమ్మని తెలియజేశారు.ఈ రోజు సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ అధ్యక్షురాలు ఉత్తరాది గీత,ఉత్తరాది హరిప్రసాద్ ల సమక్షం లో రికార్డుల తనిఖీ చేయడం జరిగింది.ఐతే వారు ఇచ్చిన సమాచారాని,రికార్డులకు చాలా వరకు తేడాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని,అలాగే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం స్వచ్చందముగా వెల్లడించవలసిన 17 అంశముల నివేదికను ఇవ్వలేదని,అసంపూర్తి సమాచారం ఇచ్చారని,మొదటి అప్పీళ్ళు చేశామని తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: