Tuesday, 15 September 2026 09:10:58 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

యాచకులకు చీరలు పంపిణీ చేసిన మేముసైతం యువసేన ఫౌండేషన్ అధ్యక్షురాలు స్వప్న శ్రీనివాస్

Date : 15 April 2024 10:43 AM Views : 832

Famous TV - సామాజిక సేవ / Hyderabad : భద్రాచలం శ్రీ రాముని నవరాత్రి వేడుకలు సందర్భంగా భద్రాచలంలో కోటి తలంబ్రాలు, సమర్పించి, విధి యాచకులకు చీరలు పంపిణీ చేసిన మేముసైతం యువసేన ఫౌండేషన్ అధ్యక్షురాలు స్వప్న శ్రీనివాస్:: కరీంనగర్ నుండి రామయ్య దర్శనం కోసం భద్రాచలం వెళ్లి రామయ్య కు కోటి తలంబ్రాలు సమర్పించే దీక్షలో భాగంగా స్వామివారి కల్యాణం నిర్వహించడం జరిగింది. కళ్యాణంలో భాగంగా స్వామివారిని దర్శించుకుని అక్కడ ఉన్న నిరుపేదలకు, విది యచకులకు మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విది యాచకులు చీరలు తీసుకున్నవారు చాలా సంతోషం వ్యక్తం చేసి రాముల వారి కళ్యాణం లో ఈరోజు ఈ చీరలు కట్టుకుంటాము అని వారు తెలుపడం జరిగింది అన్నారు. మేము పంపిణీ చేసిన చీరలు కళ్యాణము రోజు కట్టుకుంటాము అన్నారు చాలా సంతోషం కలిగింది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :