Thursday, 30 July 2026 02:23:48 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పక్షుల దాహార్తి నీ తీర్చడం మానవాళి బాధ్యత బ్రహ్మానంద చారి

Date : 01 March 2024 02:19 PM Views : 585

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం తిమ్మాపురం ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నుల పంపిణీ మరియు వేసవిలో పక్షుల మూహదివాల దాహార్తిని తీర్థం విద్య ఆవశ్యకతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ప్రకృతిలో మూగ జీవాలు పక్షుల దాహార్తి తీర్చడం మానవాళి నైతిక బాధ్యతని బ్రహ్మానందచారన్నారు వేసవికాలంలో నీటి కొరత ఎక్కువ ఉన్నందున పక్షులు మూగజీవాలు నీరు దొరకక ఇబ్బందులు పడుతున్నాయని కావున నోరు లేని మూగ జీవాలకు దాహం తీర్చడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు ప్రతి ఒక్కరు తమ తమ ఇండ్లలో నీటి తొట్టెలు బర్డ్ ఫీడర్ కాళీ ప్రదేశంలో ఇంటిపై ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరారు పాఠశాల హెచ్ఎం పుల్లయ్య మాట్లాడుతూ విద్యా ఆవశ్యకత ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఈ ఆర్ వో తేజస్విని సచివాలయ ఉద్యోగస్తులు ప్రవీణ్ సుబ్రహ్మణ్యం పుల్లయ్య వాలంటీర్ సుధాకర్ గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: