Saturday, 13 June 2026 12:41:06 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఓటు వజ్రాయుధం తో సమానం బ్రహ్మానంద చారి

Date : 08 March 2024 01:08 PM Views : 506

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఓటు యొక్క విశిష్టత అంబేద్కర్ విశిష్టతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఓటు వజ్రాయుధంతో సమానమని ప్రతి ఒక్కరు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీకు నచ్చిన నాయకున్ని వెన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు ఎన్నికల సంఘం వారు కూడా వృద్ధులకు వికలాంగులకు రోగస్తులకు ఓటింగ్ కోసం ప్రత్యేక అవకాశం కల్పించింది అన్నారు దేశంలో అక్కడక్కడ 20 శాతం మంది ఓటు హక్కులో పాల్గొనక పోవడం బాధాకరమని ఒక్క ఓటుతోనే విజయ అవకాశాలు తార్మారా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బ్రహ్మానంద చారి కోరారు అంబేద్కర్ ఆకాశంలో ధ్రువతారన్నారు ఈ కార్యక్రమంలో పూజారి శ్రీనివాసులు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు సుధాకర్ గౌడ్ సహదేవుడు గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం ఓటు హక్కు వినియోగిస్తామని బ్రహ్మానంద చారి ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :