Sunday, 13 September 2026 04:38:20 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

రుయా ఆసుపత్రి కళ్ళ విభాగానికి కళ్ళు దానం చేసిన యువకుడు

Date : 10 February 2024 02:34 PM Views : 712

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : శనివారము రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, ఆధ్వర్యంలో కంటి (ఆఫ్తమాలజీ ) విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి పర్యవేక్షణలో ఆనారోగ్యంతో బాధపడుతూ రుయా ఆసుపత్రి డయాలసిస్ విభాగం నందు చికిత్స పొందుతూ మరణించిన వేలంపల్లి వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లాకు చెందిన సి హెచ్. సాయిరాం, 33 సంవత్సరాల యువకుడు వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రుయా ఆసుపత్రి కళ్ళ బ్యాంకుకు అతని కళ్ళు దానం చేయడం ఎంతో గొప్ప విషయమని , యువకులు ఈ విధంగా ముందుకు రావడంతో యువతకు చైతన్యం కలిగించినట్లు, ఉంటుందన్నారు. చనిపోయిన అనంతరం మన యొక్క అవయవాలు పదిమందికి ఉపయోగకరంగా ఉంటుందని గ్రహిస్తున్న యువత . కావున ఎవరైనా కళ్ళు గాని అవయవ దానం గాని ముందుకొచ్చినట్లయితే కళ్ళ విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి , కళ్ళ విభాగ టెక్నీషియన్ ని రమేష్, అతని సెల్ ఫోన్ నెంబర్: 99484 88597 కు విషయాలు తెలిపరిచినట్లయితే విభాగాధిపతి కి రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ తో చర్చించి కళ్ళు దానం తీసుకుని కళ్ళు లేని పేద రోగులకు అమర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ విధంగా కళ్ళు లేని వారు మేము అంధులము కాదు అని వారి జీవిత కాలాన్ని కొనసాగించడానికి చేదోడుగా ఉంటుందని కళ్ళు దానం చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు, కళ్లదాన సర్టిఫికెట్ వారికి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళ్ళ విభాగ టెక్నీషియన్ రమేష్, ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :