Friday, 31 July 2026 04:36:20 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విద్యార్థులకు క్రీడలతో బంగారు భవిష్యత్తు బ్రహ్మానంద చారి

Date : 21 February 2024 12:21 PM Views : 661

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో డి పి యూపీ మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులకు అంతర్లీన ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది ముందుగా పాటల పోటీలను ప్రారంభించిన అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు తోడ్పాటు అందిస్తాయని బ్రహ్మానంద చారి అన్నారు క్రీడలతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అన్నారు డిపివీపీ పాఠశాల హెచ్ఎం రమాదేవి ఉర్దూ పాఠశాల హెచ్ఎం ఎం రహీం బేగ్ ఇరువురు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేష్ రమణ మహబూబ్ బాషా అంగన్వాడి టీచర్లు సుకన్య శ్రీదేవి పలుకురు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన 110 మంది విద్యార్థులకు బ్రహ్మానంద చారి బహుమతులు ఇవ్వడం జరిగినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: