Monday, 14 September 2026 10:22:40 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

బాలికల విద్యను ప్రోత్సహిద్దాం బ్రహ్మానంద చారి

Date : 02 November 2023 12:24 PM Views : 686

Famous TV - సామాజిక సేవ / నంద్యాల : బనగానపల్లె మండలం చెరువు పల్లె ఉర్దూ పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాలిక విద్యను ప్రోత్సహిద్దాం బాల్య వివాహాలను నిర్మూలిద్దాం అనే కార్యక్రమం పై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు బాలిక విద్యను ప్రోత్సహించాలని కోరారు మగ పిల్లవానితో సమానంగా ఆడపిల్లలను చదివించాలని విజ్ఞప్తి చేశారు బాలికలకు విద్యలోనూ ఉద్యోగాల్లోనూ ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు బాల్య వివాహాల వల్ల కలుగు నష్టాలను బాలికల విద్య వలన కలుగు లాభాలను వివరించారు ఉర్దూ పాఠశాల హెచ్ఎం నౌ షద్ బేగం మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన బ్రహ్మానందచారికి కృతజ్ఞతలు తెలిపారు విద్యా విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు భాషా సుబ్బరాయుడు మొదలగు వారు పాల్గొన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: