Monday, 14 September 2026 07:06:21 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

అందరం కలిసి తలసేమియా రహిత సమాజం నిర్మించడానికి మన వంతు కృషి చేద్దాం

యువ భారత్ శక్తి ఫౌండేషన్

Date : 02 June 2023 05:53 PM Views : 402

Famous TV - తెలంగాణ / : మన దేశంలో కొన్ని లక్షల మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. జన్యు పరమైన వ్యాధిని నియంత్రించాలంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలి కొన్ని లక్షల మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతూ సమయానికి రక్తమందుక ఇబ్బంది పడుతున్నారు.... తల్లిపాలు తాగాల్సిన చిన్న వయసు పిల్లలు కూడా రక్తదాతల కోసం ఎదురుచూస్తున్నారు ఎండాకాలం కావడం వల్ల రక్త దానం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. రక్తం అందక తలసేమియా చిన్నారులు రక్తదాతల కోసం ఎదురుచూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయండి మీరు ఇచ్చే రక్తం తలసేమియా మీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితంలో వెలుగును నింపుతుంది. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :