Sunday, 13 September 2026 04:37:30 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

Date : 16 July 2023 04:28 PM Views : 476

Famous TV - తెలంగాణ / : తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో *నాచారంలోని వేద్ కన్వెన్షన్లో హోటల్ జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి* ముఖ్యఅతిథిగా టియుజెఏసి చైర్మన్ నల్ల రాధాకృష్ణ, బిజెపి రాష్ట్ర నాయకులు ఎనుముల మహేష్ కుమార్ గారు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కనుకుంట్ల విజయకుమార్ అధ్యక్షత వహించగా.. అతిథులుగా నాచారం డివిజన్ కన్వీనర్ చింతకుంట సాయికుమార్, మల్లాపూర్ డివిజన్ కన్వీనర్ బైరపాక సురేందర్, చిల్కానగర్ డివిజన్ కన్వీనర్ గుర్రాల మల్లేష్, ఉప్పల్ డివిజన్ డివిజన్ కన్వీనర్ పడాల కరుణ సాగర్, కాప్రా డివిజన్ కన్వీనర్ శంకర్, హబ్సిగూడ కన్వీనర్ లింగస్వామి, చర్లపల్లి డివిజన్ కన్వీనర్ అన్నంరాజ్ హరిబాబు, రామంతపూర్ డివిజన్ ఇంచార్జ్ ఎదుల నరేష్,మరియు పొన్నాల వినోద్,గట్టు లక్ష్మన్, హమ్మధ్, నసీర్, ఎల్. రాజేందర్ గార్లు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :