Sunday, 13 September 2026 04:38:03 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ MLA అభ్యర్థి

డా.ముప్పారం ప్రకాశం

Date : 23 September 2023 09:54 PM Views : 498

Famous TV - తెలంగాణ / : నా శ్రేయోభిలాషులైన మీకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా సాహసం పేరుతో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు, ఉద్యమాలకు మీరు అందించిన ఆర్థిక, హార్దిక సహాయ సహకారాల వల్ల ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించి ఉన్నాను. ఫలితంగా నేడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విజయ పదంలో దూసుకుపోతున్న జాతీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి)ఆధ్వర్యంలో నేడు అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణంలో బహుజన శక్తి ప్రదర్శన జయప్రదంగా జరిగినది. ఈ సందర్భంగా శ్రీరామ ఫంక్షన్ హాల్ లో జరిగిన సభలో BSP పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు నాపై ఎంతో నమ్మకం పెట్టుకొని బహుజన ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ MLA అభ్యర్థిగా నన్ను ప్రకటించడం ద్వారా, ఈ ప్రజల కోసం నేను ఇంకా బాధ్యతగా పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను MLA అభ్యర్థిగా ప్రకటించిన డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి, ఈ స్థాయికి చేరుకునేందుకు సహకారం అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :