Sunday, 13 September 2026 04:38:48 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

జాతి కోసం పోరాటం

అగ్రవర్ణ వర్గాల పార్టీలపై ఈసారి యుద్ధమే

Date : 10 July 2023 05:38 PM Views : 398

Famous TV - తెలంగాణ / : జాతి కోసం పోరాటం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రాజ్యాధికారం కోసం పోరాటం. అగ్రవర్ణ వర్గాల పార్టీలపై ఈసారి యుద్ధమే. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో నిజాయితీపరులైన జాతి కోసం పనిచేసే వ్యక్తులతో అగ్రవర్ణ వర్గాల పార్టీలతో ఈసారి యుద్ధమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 స్థానాల్లో నిజాయితీ గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరియు తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం చిందించిన తెలంగాణ ఉద్యమకారులతో మా యొక్క SSBM సంస్థ ద్వారా ఈసారి పోటీలో మేము ఉంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మాకు ఒక్కసారి అవకాశం కల్పించాలి కోరుకుంటున్నాం మార్పు కోసం ఒక్కసారి ఆలోచించండి .

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: