Thursday, 30 July 2026 04:27:10 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిన్నారి కంటి నుంచి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు!

Mahabubabad

Date : 20 May 2023 05:55 PM Views : 349

Famous TV - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకృష్టాపురంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి కంటి వింత వ్యర్థాలు రాలిపడుతున్నాయి. ఏడేళ్ల చిన్నారి'సర్వేంద్రియానం నయనం ప్రధానం' అన్నారు పెద్దలు. మనిష శరీరంలో కళ్లు అత్యంత ప్రధానమైనవి. కోపమైనా, సంతోషమైనా, దుఃఖమైనా ఇలా ప్రతి హావభావాల్ని కళ్లతో పలికించవచ్చు. సంతోషం, దుఃఖం ఏది వచ్చినా కంటి నుంచి కన్నీళ్లు వస్తాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకృష్టాపురంలో మాత్రం ఓ చిన్నారి కంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇనుప ముక్కలు, పేపర్ ముక్కలు వస్తున్నాయి. అదేంటి కళ్ల నుంచి వింత వ్యర్థాలు రావటమేంటని ఆశ్చర్యపోతున్నారా ? అవునండీ బాబు చిన్నారి కళ్ల నుంచి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు వస్తున్నాయని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :