Famous TV - క్రీడలు / : రికార్డ్ సృష్టించిన అఫ్గానిస్తాన్ టీమ్ అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు రికార్డ్ సృష్టించింది. టాప్-10 జట్టుపై అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన టీమ్ నిలిచింది. తాజాగా AFG, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో లంక 268 రన్స్ చేసింది. ఛేజింగ్కు దిగిన అఫ్గాన్ 46.5 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి విజయాన్ని అందుకుంది. దీంతో టాప్-10లో ఉన్న జట్టుపై AFG ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. ICC వన్డే ర్యాంకింగ్స్ అఫ్గాన్ 8, లంక 9వ స్థానంలో ఉన్నాయి.
Admin
Famous TV