Thursday, 30 July 2026 09:18:29 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రగ్బీ క్రీడాకారులకు ఎమ్మెల్యే సహకారం

Date : 30 May 2023 05:49 PM Views : 346

Famous TV - క్రీడలు / తిరుపతి : 8th AP స్టేట్ లెవెల్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ రగ్బీ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలు ఈస్ట్ గోదావరి జిల్లా,పిఠాపురంలో జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం సీనియర్ మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులకు ఉచితంగా జెర్సీలను స్పాన్సర్ చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

ఇంటర్ డిస్టిక్ రగ్బీ పోటీల్లో పాల్గొని నాలుగో స్థానం సాధించిన క్రీడాకారులు ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గారిని కలసి వాళ్లు సాధించిన సర్టిఫికెట్లను మరియు మెడల్స్ ను చూపించి స్పాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు మరియు సిపిఎం నాయకులు పి.మధు, కందారపు మురళి, పుల్లయ్య , గోపి గౌడ్, సుధాకర్ రెడ్డి ,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: