Tuesday, 15 September 2026 09:24:15 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఘనంగా కే.పి.ఏల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..

Date : 11 January 2026 07:03 PM Views : 518

Famous TV - క్రీడలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, డి. రాజులూరు వద్ద,క్షత్రియ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11సీజన్ క్రికెట్ టోర్నమెంట్,సంక్రాంతి పండుగ సందర్భంగా చౌడేపల్లి మండలం రాజులూరు కేపీఏల్ మైదానం నందు ఆదివారం రాజులూరు సుదర్శన్ రాజు, జతిన్ ఇంఫ్రా కంపెనీ ఎం.డి పురుషోత్తం రాజు ల ఆధ్వర్యంలో 11వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా క్షత్రియ సంఘం నాయకులు భక్తవత్సల రాజు,భాస్కర్ రాజు,లక్ష్మణ్ రాజు, వెంకటరమణ రాజు, సుబ్రహ్మణ్యం రాజు,శంకర్ రాజు,మేకం జమానపల్లె పురుషోత్తం రాజు,లోకేష్ రాజు లు పాల్గొన్నారు. టోర్నమెంట్ మొదట పూజ కార్యక్రమం లో జ్యోతి వెలిగించి మైదానం లో కె.పి.ఏల్ ఫ్లాగ్ ఎగురవేసి క్రికెట్ జెట్ల క్యాప్టన్ లతో టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 13సంవత్సరాలు గా కొనసాగుతున్న క్షత్రియ కేపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ కోవిడ్ సమయం రెండు సంవత్సరాలు వదలి 11 సంవత్సరాలు గా ఈ టోర్నమెంట్ నడుపుతున్నామని,ఈ ఏడాది 13 టీమ్ లు పోటీలో పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లతో కొనసాగి మొదటి, రెండవ, మరియు మూడవ రన్నర్స్ టీమ్ లకు ప్రైజ్ మని తో పాటుగా టూ వీలర్,ల్యాప్ టాప్ మరియు ఎల్ ఈ డి టివి లను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్షత్రియ యువతను చైతన్యం చేయడమే ఈ కే.పీ.ఎల్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని, గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేపీఎల్ మ్యాచ్ లలో చౌడేపల్లి మండలం పుంగనూరు చెందిన క్షత్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారని, ప్రతి సంక్రాంతి కొత్తదనంతో యువత క్రీడారంగంలో ఉన్నత స్థాయి చేరుకోవాలని కే పి ఎల్ మ్యాచ్ లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో క్షత్రియ సంఘం నాయకులు, కేపీఎల్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రికెట్ జట్లు, ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: