Sunday, 13 September 2026 04:37:34 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

హర్ష వర్ధన్ రెడ్డికి శిరోమణి అవార్డు !

Date : 11 September 2023 01:35 PM Views : 1005

Famous TV - కళలు / తిరుపతి : జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ డైరక్టర్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి విశిష్ట సేవా శిరోమణి పురస్కారం స్వీకరించారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం అందజేశారు. దేశ విదేశాలలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. ఆయనతో పాటు డాక్టర్ ఎన్ శాంతి మోహన్ కు నాట్య విద్యన్మణి, ఆర్ మునస్వామికి సేవారత్న, హరిశ్రీనిత, భవితశ్రీ లకు నాట్య తరంగినణి పురస్కారాలు ఇచ్చారు. పురప్రముఖులు పి సి రాయల్, వేణుగోపాల్ రెడ్డి, వై ఎస్ బాబు, గుండాల గోప, కె ఎన్ రాజ తదితరులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :