Wednesday, 29 July 2026 08:27:28 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మధుసూదన్ కి వాస్తు విజ్ఞాన జ్యోతిష్య బ్రహ్మ అవార్డు

Date : 09 August 2024 08:38 PM Views : 1215

Famous TV - కళలు / Hyderabad : వాస్తు, జ్యోతిష్య విభాగాల్లో విశేష కృషి చేస్తున్న తిరుపతికి చెందిన కాపా మధుసూదన్ కి వాస్తు విజ్ఞాన జ్యోతిష్య బ్రహ్మ అవార్డు లభించింది. హైదరాబాద్ లోని లలిత కళా సమాఖ్యమరియు రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం వారు ఆయనకు అవార్డుతో పాటు సువర్ణ ఘంటా కంకణంతో సన్మానించనున్నారు. సికింద్రాబాద్ లోని హరిహరకళా భవన్ లో ఈ నెల 11 వ తేదీన జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ గౌరవం లభించనుంది. ఆయన ఇప్పటికే హైదరాబాద్ ‘సర్ సి.వి.రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ’ వారి ‘ముహూర్త వైభవ సేవారత్న అవార్డు’ అందుకుని ఉన్నారు. రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠంలో విద్యనభ్యసించిన ఆయన గత పదేళ్లుగా కొర్లగుంటలోని తన స్వంత కార్యాలయంలో వాస్తు, జ్యోతిష్యాలకు సంబంధించి ప్రజలకు సేవలందిస్తున్నారు. అమెరికాలాంటి ఉన్నత దేశాల్లోని వారు సైతం ఆయన సేవలను చరవాణి ద్వారా పొందుతూ ఉండటం విశేషం. ఆయన తిరుపతి - తిరుమల దేవస్థానం వారి శ్వేత శిక్షణా కేంద్రంలో నీతి, నైతిక విలువలు, విశేష దినాల ప్రాముఖ్యత లాంటి అంశాలపై అతిథి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :