Thursday, 30 July 2026 08:27:38 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో 2022-23 విద్యా సంవత్సరానికి పలు రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు దర

SV Music College Admissions

Date : 31 May 2023 05:06 PM Views : 832

Famous TV - కళలు / తిరుపతి : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో 2022-23 విద్యా సంవత్సరానికి పలు రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన విద్యార్థుల దరఖాస్తు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. జూన్ 16వ తేదీ నుంచి క‌ళాశాల‌లో ద‌ర‌ఖాస్తులు జారీ చేస్తారు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తులను జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు స్వీక‌రిస్తారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వ‌యోలిన్‌, వీణ‌, ఫ్లూట్‌, నాద‌స్వరం, భ‌ర‌త‌నాట్యం, హ‌రిక‌థ‌, మృదంగం, డోలు, ఘ‌టం విభాగాల్లో ఫుల్‌టైమ్ విశార‌ద‌(డిప్లొమా), ప్రవీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికేట్‌, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జులై 1వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్టల్ వ‌స‌తి కల్పిస్తామని టీటీడీ తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల పని వేళల్లో రూ.50 చెల్లించి దరఖాస్తు పొందొచ్చని, ఇతర వివరాల కోసం 7330811173, 9391599995 నంబ‌ర్లను సంప్రదించగలరని తెలిపింది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :