Wednesday, 29 July 2026 12:14:03 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పరశురామేశ్వరునికి నృత్య నీరాజనం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

Date : 07 November 2023 07:13 PM Views : 1417

Famous TV - కళలు / : ఏర్పేడు నవంబర్ 7: పరమేశ్వరునికి నృత్య నీరాజనం వాల్పోస్టర్లను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మంగళవారం నాడు ఆవిష్కరించారు. ప్రసిద్ధిగాంచిన, పురాతనమైన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి ని పురస్కరించుకొని నవంబర్ 27వ తేదీ పరమేశ్వరునికి నృత్య నీరాజనం కార్యక్రమం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య, సభ్యురాలు ముని లక్ష్మి లు కార్యక్రమం వివరాలు గురించి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ పురాతనమైన గుడిమల్లం ఆలయం గురించి వే ఫౌండేషన్ నేతృత్వంలో నృత్య నీరాజనం కార్యక్రమం ద్వారా ప్రచారం చేపట్టడం పట్ల వే ఫౌండేషన్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో 111 మంది నృత్యకారులు నృత్యం చేసి పరశురామేశ్వరునికి నృత్య నీరాజనం సమర్పించనున్నట్లు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి బీసీ నాయకులు మేకలత్తూరు చంద్రశేఖర్ అలియాస్ ఎస్ ఎస్ చంద్ర, గుడిమల్లం దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: